March 19, 2026

telugutv

విజయవాడ: జిల్లాల్లోని ప్ర‌తి ప్ర‌భుత్వ కార్యాల‌యంలోనూ ఇక‌పై ప్ర‌తి ఫైలు కూడా ఈ-ఫైలుగానే నిర్వ‌హించాల‌ని, జ‌న‌వ‌రి 15వ తేదీ త‌ర్వాత ప్ర‌జ‌ల‌కు అన్ని...
డిసెంబర్‌ 16: ఏపీలో పోలీస్‌ కానిస్టేబుల్‌ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, హోం...
అమరావతి, డిసెంబర్ 16: ప్రజారోగ్య పరిరక్షణకు మెరుగైన విధానాలను అవలంబిస్తూ ప్రజలకు సేవలు అందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఈ...
అమరావతి:కానిస్టేబుల్ నియామక పత్రాల ప్రదానం కార్యక్రమం వేదికగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ నిమిషాల వ్యవధిలో రహదారి మంజూరు చేశారు. కానిస్టేబుల్ గా...
నెలాఖరులోపు కాస్మోటిక్ కిట్స్వెలగపూడి సచివాలయంలో సాంఘిక సంక్షేమ శాఖ అధికారులతో మంత్రి డా. స్వామి సమీక్షడిసెంబర్ 16 : రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ...
డిసెంబర్‌ 16: మహాత్మాగాంధీ జాతీయ గ్రావిూణ ఉపాధి హావిూ పథకం చట్టాన్ని రద్దు చేస్తూ దాని స్థానంలో కేంద్రం కొత్త చట్టాన్ని తీసుకురావడానికి...
టూరిజానికే కాదు… టెక్నాలజీకి కేంద్రంగా విశాఖ135 బిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థగా విశాఖ ఎకనమిక్ రీజియన్కాగ్నిజెంట్ శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు25 వేల...
కాగ్నిజెంట్‌ తాత్కాలిక కార్యాలయం ప్రారంభంలో లోకేశ్‌విశాఖపట్టణం,డిసెంబర్‌12: ఏపీ ప్రభుత్వం ఐటీకి ప్రాధాన్యం ఇస్తోందని ఐటీ మంత్రి నారా లోకేష్‌ అన్నారు. శుక్రవారం రుషికొండ...
పరిశ్రమల స్థాపనకు సింగిల్ విండో అనుమతులుస్పీడ్ ఆఫ్ బిజినెస్ కు ప్రభుత్వ హామీరాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి...
విజయవాడ:భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల కార్య‌క్ర‌మం ఆధ్యాత్మిక వాతావ‌ర‌ణంలో విజ‌య‌వంతంగా ముందుకెళ్తోంది. భ‌క్తుల‌కు ఎక్క‌డా ఎలాంటి ఇబ్బంది లేకుండా తాగునీటి స‌ర‌ఫ‌రా, తాత్కాలిక మ‌రుగుదొడ్లు,...